Chair Yoga for Weight Loss | Chair Yoga for Beginners & Seniors | Reduce Belly Fat | iDream

46
407


Chair Yoga for Weight Loss | Chair Yoga for Beginners & Seniors | Reduce Belly Fat | iDream
#weightloss #bellyfat #vasanthayoga #idreamhealthtalks #health

46 COMMENTS

  1. నమస్తే. నాకు 62+. దాదాపు 35 యేళ్ళ నుండి Gym కి వెళ్ళి గాని ఇంట్లో యోగా గాని వీలున్నప్పుడల్లా చేస్తూంటాను. Cycling పిచ్చి. ఇంట్లో చిన్నసైజ్ Gym ఏర్పాటు చేసుకున్నాను. అది నా జీవితంలో ఒక భాగమైపోయింది. చాలా గాప్ వస్తే ఏదో కోల్పోయినట్టు ఫీలింగ్. నేను బాడీ బిల్డర్‌ని కాదు. ఫిట్‌నెస్ నా లక్ష్యం. మీ ఈ కుర్చీ ఆసనాలు చాలా బాగుంది. వారంనుండి చూసి చేస్తున్నా. పక్కటెముకలు కొంచెం లాగుతున్నట్టుగా భలే గమ్మత్తుగా ఉంది. I like it. వ్యాయామం వల్ల వచ్చే పెయిన్స్ నాకు ఇష్టం. ఇదో కొత్త అనుభూతి. థాంక్‌యూ. జై శ్రీరాం.🌿

  2. అమ్మీ అదేమీ వెన్నముద్ద…మైనమా కరిగి పోవడానికి! ఒకసారి వచ్చినది అంటే మరిపోదు!!?పోట్టరాని వారికి రాకుండా ఏమిచేయాలో ఎలా చేయాలో చెప్పండి!?లైకులు కోసం తంటాలు పడుతున్నారు!?

  3. లక్ష్మీ మేడం థాంక్స్ మేడం మీరు చాలా చక్కగా చెప్పారు మీరు సల్లగా ఉండాలి మేడం మీరు కూడా భలే అందంగా ఉంటారు చక్కగా బాడీ ఫిట్నెస్ సూపర్👌🌹🌹

Leave a Reply to @lakshmirajyam8508 Cancel reply

Please enter your comment!
Please enter your name here